1 23. యెషయా గ్రంథము సమగ్ర విశ్లేషణ ©Bible Study (Karuna DTP)
1 23. యెషయా గ్రంథము సమగ్ర విశ్లేషణ ©Bible Study (Karuna DTP) 2
1 23. యెషయా గ్రంథము సమగ్ర విశ్లేషణ ©Bible Study (Karuna DTP) 3

1 23. యెషయా గ్రంథము సమగ్ర విశ్లేషణ ©Bible Study (Karuna DTP)

Instant access Secure payment PDF · 231 pages

About this PDF

యెషయా, Telugu Bible, Telugu Bible Study యేసుక్రీస్తు భూమిపైకి రాకముందే ఆయన గురించి యెషయా గ్రంథంలో అద్భుతమైన ప్రవచనాలు రాయబడ్డాయి: 1. కన్యక గర్భవతియగుట: "ఇదిగో ఒక కన్యక గర్భవతియై కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును" (యెషయా 7:14). 2. మెస్సీయ నామములు: "ఏలయనగా మనకు శిశువు పుట్టెను... ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును" (యెషయా 9:6). 3. శ్రమపడిన సేవకుడు: యెషయా 53వ అధ్యాయం క్రీస్తు సిలువ మరణాన్ని కండ్లకు కట్టినట్లు వివరిస్తుంది. "మన యతిక్రమక్రియలనుబట్టి ఆయన గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను" (యెషయా 53:5). 4. క్రీస్తు సువార్త పరిచర్య: యేసు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు యెషయా 61:1-2 వాక్యాలనే చదివి వినిపించారు (లూకా 4:18-19). ✨గమనిక: PDF book.. Download అవుతుంది. మరియు మీ Mail కి కూడా PDF book send చేయబడును.. తర్వాత మీరు ఆ PDF ను save చేసుకోగలరు. ఫిజికల్ గా బుక్ పంపబడదు. గమనించగలరు.. Only PDF మాత్రమే. WhatsApp 💬 : 9908883450

What you get

Instant access right after payment
Download the PDF to your device
Secure UPI / card / netbanking checkout

Details

Format
PDF · 231 pages
Pages
231 pages
Language
Telugu
Size
48.3 MB
Delivery
Download to your device, instantly after payment
Access
Lifetime — buy once, open any time
Published
7 November 2026
One-time price · instant access
₹99 Downloadable

Secure UPI / card / netbanking · Instant access

Already bought this? Open My purchases