రూతు గ్రంథము సమగ్ర విశ్లేషణ
రూతు గ్రంథము సమగ్ర విశ్లేషణ 2

రూతు గ్రంథము సమగ్ర విశ్లేషణ

Instant access Secure payment PDF format

About this PDF

Ruth, Telugu Bible, రూతు గ్రంథము బైబిలులోని చారిత్రక గ్రంథాలలో అత్యంత హృద్యమైన, దైవిక ప్రేమను మరియు విమోచన సిద్ధాంతాన్ని (Redemption) చాటిచెప్పే అపురూప పుస్తకం రూతు గ్రంథము. న్యాయాధిపతుల కాలపు అంధకారంలో దేవుని కృప ఎలా పనిచేసిందో ఇది వివరిస్తుంది. దైవిక సారథ్యం (Providence): మన జీవితంలో చీకటి పరిస్థితులు, క్షామాలు ఎదురైనా, తెరవెనుక దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన రక్షణ ప్రణాళికను నడిపిస్తుంటాడు. రూతు పాత్ర - అన్యజనుల రక్షణకు ఛాయ: ఇశ్రాయేలు వెలుపల ఉన్న అన్యురాలైన రూతు తన విశ్వాసము ద్వారా దేవుని కృపను స్వతంత్రించుకోవడం, భవిష్యత్ లో అన్యజనులందరికీ సువార్త ద్వారా అందే రక్షణకు అద్భుతమైన ముద్ర. క్రీస్తు - మన మహా విమోచకుడు (Kinsman-Redeemer): బొయెజు ఏవిధంగా రూతు రుణాన్ని తీర్చి ఆమెను విమోచించాడో, అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తంతో మనలను పాప ఊబి నుండి విమోచించి తన నిత్య వధువుగా చేసుకున్నాడు. గమనిక: PDF book.. Download అవుతుంది. మరియు మీ Mail కి కూడా PDF book send చేయబడును.. తర్వాత మీరు ఆ PDF ను save చేసుకోగలరు. ఫిజికల్ గా బుక్ పంపబడదు. గమనించగలరు.. Only PDF మాత్రమే. WhatsApp 💬 : 9908883450

What you get

Instant access right after payment
Download the PDF to your device
Secure UPI / card / netbanking checkout

Details

Format
PDF format
Language
Telugu
Size
39.9 MB
Delivery
Download to your device, instantly after payment
Access
90 days from purchase
Published
25 October 2026
One-time price · instant access
₹50 Downloadable

Secure UPI / card / netbanking · Instant access

Already bought this? Open My purchases