ఇది నిజమా అది నిజమా @ Bible Study

ఇది నిజమా అది నిజమా @ Bible Study

Instant access Secure payment PDF format

About this PDF

Telugu Bible, ఇది నిజమా అది నిజమా, Bible Study ఇది నిజమా అది నిజమా? నెబుకద్నెజరు .. సంఘటన! మీకు తెలుసు.. నేను ఆ సందర్భం గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. కానీ నెబుకద్నెజరు .. ఒక మాట అంటున్నాడు అది నిజమా? అని. ఈ మాట మనము ఎక్కడో విన్నట్టు ఉంది కదా! ఆదికాండము మూడో అధ్యాయం మొదటి వచనంలో ఇది నిజమా? అని సర్పము, హవ్వతో అన్నమాట. ఈ రెండు మాటలో ఉన్న పదము నిజమా?.. . నిజమా? అని మనము ఎప్పుడు అడుగుతామంటే, ఆ విషయం గురించి మనకు తెలిసినప్పుడే, అంటే మనకు తెలిసిన తర్వాత మనము అడిగే ప్రశ్న… నేను విన్నది నిజమేనా? అని. ఇలాంటి పదం వాడడంలో అర్థం ఏమిటంటే, ఇంకా తెలుసుకోవాలని కోరిక, రెండవది వాళ్ళు ఏం చెప్తారో విందామని ఆత్రుత. ఈ రెండు కూడా అపవాదికి సంబంధించిన విషయాలు. ..... హవ్వతో.. సర్పము మాట్లాడుతూ ఆదికాండం 3:1 “ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.” ఇక్కడ నేను కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను. ఒక మనిషి, మరొక మనిషి తో మాట్లాడితే అది సాధారణం. కానీ ఒక సర్పము ఒక మనిషితో మాట్లాడుతుంది. తనది గాని జాతి తనతో మొదటగా మాట్లాడినప్పుడు మనిషికి ఎలా? ఉంటుంది. అది ముందుగా తెలుసుకోవాలి. మనిషితో వేరే జాతి గాని, జంతువు గాని ఒకవేళ మాట్లాడితే మొదట మనిషికి భయంగానే, ఆశ్చర్యంగానే వేస్తుంది. కానీ హవ్వ విషయంలో సాధారణంగా సర్పముతో మాట్లాడుతుంది...

What you get

Instant access right after payment
Download the PDF to your device
Secure UPI / card / netbanking checkout

Details

Format
PDF format
Language
Telugu
Size
890 KB
Delivery
Download to your device, instantly after payment
Access
Lifetime — buy once, open any time
Published
14 October 2026
One-time price · instant access
₹20 Downloadable

Secure UPI / card / netbanking · Instant access

Already bought this? Open My purchases