2 01 మత్తయి సువార్త - సమగ్ర వివరణ
About this PDF
Telugu Bible, మత్తయి సువార్త రచయిత: యేసుక్రీస్తు పన్నెండుమంది శిష్యులలో ఒకరైన మత్తయి (ఈయనను 'లేవీ' అని కూడా పిలుస్తారు, ఈయన పూర్వం సుంకరిగా అనగా పన్ను వసూలు చేసే ఉద్యోగిగా ఉండేవాడు - మత్తయి 9:9). లక్ష్య పాఠకులు: ఈ సువార్త ప్రధానంగా యూదులైన క్రైస్తవులను దృష్టిలో ఉంచుకుని వ్రాయబడింది. యేసుక్రీస్తే పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన నిజమైన మెస్సీయా (రక్షకుడు) అని నిరూపించడమే దీని ప్రధాన ఉద్దేశం. వంశావళి: మత్తయి సువార్త అబ్రాహాము మరియు దావీదుల నుండి యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభించడం ద్వారా, ఆయన యూదుల రాజైన దావీదు సింహాసనానికి సరైన వారసుడని స్పష్టం చేస్తుంది (మత్తయి 1:1). ✨గమనిక: PDF book.. Download అవుతుంది. మరియు మీ Mail కి కూడా PDF book send చేయబడును.. తర్వాత మీరు ఆ PDF ను save చేసుకోగలరు. ఫిజికల్ గా బుక్ పంపబడదు. గమనించగలరు.. Only PDF మాత్రమే. WhatsApp 💬 : 9908883450
What you get
Details
- Format
- PDF format
- Language
- Telugu
- Size
- 53.0 MB
- Delivery
- Download to your device, instantly after payment
- Access
- Lifetime — buy once, open any time
- Sold by
- VEERANNA DEVARASETTI
- Published
- 26 October 2026









